మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Kulasekhara Pandya Krita Sri Somasundara Stotram – శ్రీ సోమసుందర స్తోత్రమ్ (కులశేఖరపాండ్య కృతం)
కులశేఖరపాండ్య ఉవాచ –
మహానీపారణ్యాంతర కనకపద్మాకరతటీ
మహేంద్రానీతాష్టద్విపధృతవిమానాంతరగతమ్ |
మహాలీలాభూతప్రకటితవిశిష్టాత్మవిభవం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 1 ||
నమన్నాళీకాక్షాంబుజ భవసునాశీర మకుటీ
వమన్మాణిక్యాంశుస్ఫురదరుణపాదాబ్జయుగళమ్ |
అమందానందాబ్ధిం హరినయనపద్మార్చితపదం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 2 ||
మహామాతంగాసృగ్వరవసనమదీంద్రతనయా
మహాభాగ్యం మత్తాంధకకరటికంఠీరవవరమ్ |
మహాభోగీంద్రోద్యత్ఫణగణిగణాలంకృతతనుం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 3 ||
సమీరాహారేంద్రాంగదమఖిలలోకైకజననం
సమీరాహారాత్మా ప్రణతజనహృత్పద్మనిలయమ్ |
సుమీనాక్షీ వక్త్రాంబుజ తరుణసూరం సుమనసం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 4 ||
నతాఘౌఘారణ్యానలమనిలభుఙ్నాథవలయం
సుధాంశోరర్ధాంశం శిరసి దధతం జహ్నుతనయామ్ |
వదాన్యానామాద్యం వరవిబుధవంద్యం వరగుణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 5 ||
మహాదుగ్ధాంబోధౌమథనజవసంభూతమసితం
మహాకాళం కంఠే సకలభయభంగాయ దధతమ్ |
మహాకారుణ్యాబ్ధిం మధుమథన దృగ్దూరచరణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 6 ||
దశాస్యాహంకార ద్రుమ కులిశితాంగుష్ఠనఖరం
నిశానాథ శ్రీజిన్నిజవదనబింబం నిరవధిమ్ |
విశాలాక్షం విశ్వప్రభవ భరణోపాయకరణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 7 ||
అనాకారంహారికృతభుజగరాజం పురహరం
సనాథం శర్వాణ్యా సరసిరుహపత్రాయతదృశమ్ |
దినారంభాదిత్యాయుతశతనిభానందవపుషం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 8 ||
ఉమాపీనోత్తుంగ స్తనతటల సత్కుంకుమరజ-
స్సమాహారాత్యంతారుణవిపులదోరంతరతలమ్ |
రమా వాణీంద్రాణీరతివిరచితారాధనవిధిం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 9 ||
ధరాపాథస్స్వాహాసహచర జగత్ప్రాణశశభృ-
త్సురాధ్వాహర్నాదాధ్వర కరశరీరం శశిధరమ్ |
సురాహారాస్వాదాతిశయ నిజవాచం సుఖకరం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 10 ||
ధరాపీఠం ధారాధరకలశమాకాశవపుషం
ధరాభృద్దోద్దండం తపన శశి వైశ్వానరదృశమ్ |
విరాజన్నక్షత్ర ప్రసవముదరీభూత జలధిం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 11 ||
సుపర్ణాంకాంభోజాసన దృగతి దూరాంఘ్రిమకుటం
సువర్ణాహార స్రక్సురవిటపిశాఖాయుతభుజమ్ |
అపర్ణాపాదాబ్జాహతి చలిత చంద్రార్థిత జటం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 12 ||
మఖారాతిం మందస్మిత మధురబింబాధర లస-
న్ముఖాంభోజం ముగ్ధామృతకిరణచూడామణిధరమ్ |
నఖాకృష్టేభత్వక్పరివృత శరీరం పశుపతిం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 13 ||
సహస్రాబ్జైకోనే నిజనయనముద్ధృత్య జయతే
సహస్రాఖ్యాపూర్త్యై సరసిజదృశే యేన కృపయా |
సహస్రారం దత్తం తపన నియుతాభం రథపదం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 14 ||
రథావన్యామ్నాయాశ్వమజరథకారం రణపటుం
రథాంగాదిత్యేందుం రథపద ధరాస్త్రం రథివరమ్ |
రథాధారేష్వాసం రథధర గుణం రమ్యఫలదం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 15 ||
ధరాకర్షాపాస్త ప్రచుర భుజకండూయన జలం
ధరాహార్యద్వైధీ కరణహృతలోకత్రయభయమ్ |
స్మరాకారాహారావృతచటుల పాలానలకణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || 16 ||
సోమసుందరనాథస్య స్తోత్రం భక్త్యా పఠంతి యే |
శ్రియాపరమయా యుక్తాశ్శివమంతే భజంతి తే || 17 ||
ఇతి శ్రీహాలాస్యమహాత్మ్యే కులశేఖరపాండ్యకృతా శ్రీశివస్తుతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.